దివికేగిన రాజకీయ ధిగ్గజం సుష్మా స్వరాజ్

Sushma Swaraj Death News,  Sushma Swaraj Death
Sushma Swaraj Death News | Sushma Swaraj Death



ప్రముఖ రాజకీయనాయకురాలు, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి చెందారు.  కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ నిన్న తీవ్ర గుండెనొప్పితో ఎయిమ్స్ లో చికిత్సకు వెళ్లారు. చికిత్సపొందుతూ మరణించారు. అనారోగ్యకారణాల రీత్యా 2019 ఎన్నికలలో పాల్గొనలేదు.  ఈరోజు మధ్యాహ్నం 12గంటల వరకు భౌతికకాయాన్ని తన స్వగృహంలోనే ఉంచుతారు. అనంతరం BJP కార్యాలయానికి , అభిమానుల సందర్శనార్ధం తీసుకువెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధీరోడ్ లోని శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి  . సుష్మాస్వరాజ్ కి ఒక కుమార్తె . సుష్మ స్వరాజ్ మరణవార్త విన్న కుటుంబసభ్యులు, BJP నేతలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.. 

Comments