Feroze Gandhi Death Cause in Telugu

ఫిరోజ్ గాంధీ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అల్లుడు, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భర్త, చిన్నవయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ తండ్రి.  అయినా వీరందరిని దేశప్రజలు గుర్తించినంతగా ఫిరోజ్ గాంధీని గుర్తించలేదు. నెహ్రు అంతటి వ్యక్తినే వ్యతిరేకించి, దేశంలో అవినీతి నిర్మూలనకు పాటుపడ్డారు. నెహ్రు కుటుంబానికి దూరం అయ్యాడు.
Feroze Gandhi Death Cause in Telugu
Feroze Gandhi Death Cause in Telugu 


                      1958లో మొట్టమొదటి సారి గుండెపోటు వచ్చింది. తర్వాత 1960 సెప్టెంబర్ 8 న రెండవసారి గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో ఢిల్లీ లోని విల్లింగ్ టన్  ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఫిరోజ్ గాంధీ దహనం అనంతరం అతని అలహాబాదులోని  అస్థికలను పార్శి స్మశాన వాటికలోఉంచారు.


Comments