Indira Gandhi Family , Family History

ఇందిరా గాంధీకుటుంబం గురించి ఆసక్తికర విషయాలు :


"ఇందిరా గాంధీ " భారతీయులకు పరిచయం అక్కరలేని పేరు. భారతదేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ధైర్యశాలి, ఉక్కుమహిళ . అత్యవసర పరిస్థితుల్లో దేశం అంతటా  ఎమర్జెన్సీ ని తీసుకువచ్చి దేశం మొత్తం భారత రాజకీయాల గురించి చర్చించేలా చేసింది. అంతే కాకుండా ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకొని దేశప్రజల భద్రతకోసం రాజీపడని ప్రవర్తనను చూపించింది. దేశంకోసం ప్రాణాలను సైతం కోల్పోయి, గాంధీ - నెహ్రు కుటుంబానికి అసలుసిసలైన వారసురాలు అనిపించుకుంది. చిన్నతనం నుంచి, ప్రాణంపోయే ఆఖరి క్షణం  వరకు దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఇందిరా గాంధీ కుటుంబ నేపధ్యం గురించి ఇప్పుడు చూద్దాం.














ఇందిరా గాంధీ తల్లి తండ్రులు :

 

ఇందిరా గాంధీ జవహర్ లాల్ నెహ్రు, కమలా నెహ్రూల కుమార్తె.

 

ఈమె తాతగారు మోతిలాల్ నెహ్రు.  


ఇందిరా గాంధీ మతం :


 కాశ్మీర్ పండిట్ ( కాశ్మీరీ బ్రాహ్మణ ) 

ఇందిరా గాంధీ భర్త :


ఫిరోజ్ జహంగీర్ గాంధీ ( ఫిరోజ్ గాంధీ )

ఇందిరా గాంధీ కొడుకులు కోడళ్ళు :


రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ 

సంజయ్ గాంధీ - మేనకా గాంధీ

ఇందిరా గాంధీ మనవళ్లు , మనవరాళ్లు :


రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ( రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ సంతానం )


వరుణ్ గాంధీ ( సంజయ్ గాంధీ - మేనకా గాంధీ సంతానం )


Comments