Kamma Rajyamlo Kadapa Redlu Songs Lyrics | కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొక సంచలనానికి తెరలేపాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో కొందరి రాజకీయనాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఇటీవల "లక్ష్మి ' స్ ఎన్టీఆర్ " అనే సినిమా తీసి సంచలనాన్ని సృష్టించాడు. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ హడావిడి చేస్తున్నాడు.



కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కత్తులు లేవిపుడు
సిందే నెత్తురు లేదిపుడు
యుద్ధం సేసే పద్దతి మొత్తం మారింది ఇప్పుడు
కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం
కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం

మద్యమమే దళము
నడిసే కట్టమే అవుదాము
పరువు, పానము, ప్రాణాలు తోడేసే రణము

                                                                                       "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"

నవ్వుతూ వేసే ఎత్తుగడ చప్పుడు లేనిదీ ఈ రగడ
ప్రత్యర్థులకు గుండె దడ బయటకు దారి లేదిక్కడ
కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
సిబిఐ లు పిలిసి వేస్తారు భేటీ 
మెంటల్ టార్షరెట్టి లాగుతారు కూపీ 

కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం
టివిల బలము, యనకార్ల మదము,
స్కీములేసి దించి , స్కాముల్లో ఇరికిస్తారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు / కత్తులు
ఓటు వేసేవరకే పౌరుడు రాజు
ఎలక్షన్ల వరకే ప్రజాస్వామ్య మోజు
పదవి వచ్చినాక ఏలేవాడే రాజు
దొంగలంతా బెదిరి శరణు వేడుతారు.

ఆఫీసర్ల మార్పు, గెలిచినోడి తీర్పు,
నాయకులే బెదిరి, పార్టీల జంపు
లీడర్లు అంట ఆడు సర్కస్
అయిదేళ్ల దాకా జనం ఆడియన్సు

  "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"
కత్తులు లేవిపుడు సిందే నెత్తురు లేదిప్పుడు
యుద్ధం సేసే పద్దతి మొత్తం మారింది ఇప్పుడు
మధ్యమమే దళము, నడిసే కట్టమే ఆయుధము
పరువు, పానము, ప్రాణాలు తోడేసే రణము

కొత్త యుద్ధం, ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

Comments