- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
చాలు చాలు పయిన పయిన కోపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లోపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పోనె పోవులే
"చాలు చాలు పయిన పయిన"
హే పాడినాపాడనట్టున్నావే
హే చూసిన చూడనట్టునావే
ఎమి చేసినా చేయలేనట్టుగ
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
హే పాడినాపాడనట్టున్నావే
హే చూసిన చూడనట్టునావే
ఎమి చేసినా చేయలేనట్టుగ
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
నువ్వెంత వద్దన్నా విడిపోలేమ్ ప్యార్మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
నువ్వెంత వద్దన్నా విడిపోలేమ్ ప్యార్"చాలు చాలు పయిన పయిన"
నిజమే ఐతే ప్రేమా
నిమిషం వీడేనా
నిలిచుండిపోదా నిండు జీవితం
ధూరం నెడితే ప్రేమా
బాదే తగ్గేన
సెలవంతు నిను దాచలేవుగ
హే పాడినా
హే పాడినా
హే పాడినా
హే పాడినాపాడనట్టున్నావే
హే చూసిన చూడనట్టునావే
ఎమి చేసినా చేయలేనట్టుగ
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
హే పాడినాపాడనట్టున్నావే
హే చూసిన చూడనట్టునావే
ఎమి చేసినా చేయలేనట్టుగ
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
నువ్వెంత వద్దన్నా విడిపోలేమ్ ప్యార్మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
మై లవ్ ఈస్ బ్యాక్
నువ్వెంత వద్దన్నా విడిపోలేమ్ ప్యార్"చాలు చాలు పయిన పయిన"
సినిమా : మహానుభావుడు
రచన : క్రిష్ణకాంత్
పాడినవారు : రాహుల్ నంబియార్
సంగీత దర్శకుడు : ఎస్. తమన్
chaalu chaalu song in telugu
Mahanubhavudu movie songs
Mahanubhavudu movie songs lyrics
Mahanubhavudu movie songs lyrics in telugu
my love is back song in mahanubhavudu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment