- Get link
- X
- Other Apps
Ramdas Gandhi | Third Son of Mahatma Gandhi ( మహాత్మాగాంధీ కుమారుడు రామ్ దాస్ గురించి ఆసక్తికర విషయాలు )
- Get link
- X
- Other Apps
రామ్ దాస్ గాంధీ :
రామ్ దాస్ గాంధీ , మహాత్మా గాంధీ మూడవ కుమారుడు. ఈయన జనవరి 2 '1897 లో జన్మించారు. ఈయన కూడా తన తండ్రితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.
రామ్ దాస్ గాంధీ కూడా మణిలాల్ గాంధీలాగే దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడ్డాడు. దక్షిణాఫ్రికాలో అణిచివేతకు గురవుతున్న భారతీయుల కోసం పోరాడాడు. ఈ పోరాటంలో భాగంగా చాలాసార్లు ఖైదు చేయబడ్డాడు. తన తండ్రి పాటించే ఆదర్శ పేదరిక జీవితానికి అలవాటు కాలేకపోయాడు రామ్ దాస్ గాంధీ.
Ramdas Gandhi images | Ramdas Gandhi |
రామ్ దాస్ గాంధీ వివాహం మరియు సంతానం :
రామ్ దాస్ గాంధీ నిర్మల ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం .
1.సుమిత్ర గాంధీ
2.కాను గాంధీ
3.ఉషా గాంధీ
మహాత్మాగాంధీకి రామ్ దాస్ అంటే అమితమైన ప్రేమ . గాంధీ తాను చనిపోతే తలకొరివి రామ్ దాస్ గాంధీ పెట్టాలని కోరాడు. అందుకే గాంధీజీ చనిపోయాక రామ్ దాస్ గాంధీ , తల కొరివి పెట్టాడు.
Mahatma Gandhi Funeral images |
దక్షిణాఫ్రికాలో వున్న భారతీయుల కోసం తన జీవితాన్ని అంకితం చేసాడు. ఇందులో భాగంగా చాలాసార్లు రామ్ దాస్ గాంధీ ఖైదు చేయబడ్డాడు. ఈ పోరాటాలలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. 1969 ఏప్రిల్ 14 న మహారాష్ట్రలో (పూణే ) అనారోగ్యంతో మరణించారు. తన సోదరులందరిలోకి ఎక్కువ కాలం బతికాడు రామ్ దాస్ గాంధీ.
Ramdas Gandhi
Ramdas Gandhi at Mahatma Gandhi Funeral
Ramdas Gandhi children
Ramdas Gandhi death
Ramdas Gandhi death cause
Ramdas Gandhi family
Ramdas Gandhi wife
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment