Sushma swaraj last tweet to PM Narendra Modi
సుష్మాస్వరాజ్ చనైపోయే కొన్ని గంటల క్రితం కూడా ఆర్టికల్ 370 రద్దు విషయంపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అది ఏంటంటే " ప్రధానమంత్రి జీ, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా జీవితంలో ఈరోజుకోసమే ఎదురుచూశాను ." ఇదే సుష్మ స్వరాజ్ ప్రధానమంత్రికి చేసిన ట్వీట్. తన తుదిశ్వాస వరకు దేశ ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకురాలు సుష్మాస్వరాజ్ మృతి దేశప్రజలకు తీరని శోకానికి గురిచేసింది. ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలను దేశప్రజలందరూ కోరుకుంటున్నారు.
|
Comments
Post a Comment