చీమ - ఏనుగు జోక్ | చీమ జోక్స్ | Telugu Jokes| telugusanchika

చీమ - ఏనుగు జోక్ :

"నాలుగు చీమలు కొలనులో ఈత కొడుతున్నాయి. అప్పుడే అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు చీమలు ఈత కొడుతున్న కొలనులో దూకింది.  కొలనులో ఈత కొడుతున్న నాలుగు చీమల్లో మూడు గట్టు మీదకు వచ్చి పడ్డాయి. ఒక చీమ మాత్రం నీళ్లలో ఉండిపోయింది. అప్పుడు గట్టు మీద ఉన్న మూడు చీమలు, ఏనుగు మీద  కోపంతో, నీటిలో ఉన్న చీమతో ముంచు నాకొడుకుని ముంచు అన్నాయి..😄😄😄😄"


Comments