Ya Ya Song , Gopala Gopala Song from a, aa Movie

యే రాములగ బుగ్గల వాడా
బురుజుగోడ నిబ్బరాల కండల వాడ
రాజంపేట లోకుల కాడ కలుసుకుంట
కాసుల పేరు పట్టక రారా
అల్లా బక్షు అత్తరు తెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చ
రంగా వెల్లె రైలు బండే రయ్యుమంది
పెట్టె బేడా సర్దుకొచ్చా 

నిద్దరచాలని బద్దకమల్లే ఒల్లరిచింది ఆకాశం 
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం 
వెలుతురుమోస్తు దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం 
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం 
మౌనంగ ధ్యానమ్లో వుంది మాగాణం 
చిట్టి వడ్రంగి పిట్టల టిక్కు టిక్కు
కొమ్మా రెమ్మల్లో మయినాల కుక్కు కుక్కు
ఇది పల్లెకితెలిసిన మెలొడిన 

యా య యా
యా య యా
యా య యా
యా యా

ఆయా ముగ్గులు ముంగిళ్ళు
ఆయా ప్రేమలు నట్టిల్లు
ఆయా, ఆయా పంటల తూర్పిళ్లు
ఆయా పండగల తిరునాళ్ళు
ఈ పచ్చ్చగాలి జోరులో నచ్చనోళ్లు లేరట


కల్లాపి జల్లాలీ రాయెధే రంగమ్మ
కవ్వలు తిప్పాలి కానీయే గంగమ్మ
కావిళ్ళు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మ
పోద్దెక్కి పోతాంధి ఇంకా ఆలాస్యమా
యా య యా
యా య యా
యా య యా
యా యా

గోపాల గోపాల అలకేలర
దీపాల వెలాయేఅగుపించరా
గోపాల గోపాల అలకేలర
చీకటి వేళకి నీ  పంచన
చేరని మనసిధి క్షమించున
వెన్నాని మన్నాని ద్వంసములెన్నాను
చెల్గటంచాలించారా
అల్లారి చేష్టలు ధండించినా
అక్కున జేర్చి లాలించనా
నీ మది జెదిరిన అమ్మను చూడగా
విరానా రారాదురా

గోపాల గోపాల
గోపాల గోపాల
గోపాల గోపాల అలకేలర
దీపాల వెలాయేఅగుపించర


పాడినవారు            : అభయ్ జోధ్ పుర్కర్ , చిత్ర, అంజన సౌమ్య 

రచన                       : రామజోగయ్య శాస్త్రి 

సంగీత దర్శకులు : మిక్కీ జె మేయర్ 



Comments