- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ప్రపంచంలో చాలామంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది ఎక్కువ కెలోరిఫిక్ ఆహారం అంటే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఎక్కువమంది సరైన పోషక విలువలు గల ఆహారం లేకపోవడం వల్ల రోగాలకు గురవుతున్నారు. మనదేశంలో చాలామంది ముఖ్యంగా పిల్లలు, స్త్రీలు పోషకాహారలోపంతో అనారోగ్యానికి గురవుతున్నారు.
పోషకాహార లోపం అంటే ఏమిటి?
పోషకాహార లోపం అంటే ఏమిటి అనగా మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన మోతాదులో లేకపోవడం. అంటే ఏంటంటే మనం రోజూ తినే ఆహారంలో తగినంత కేలరీలు, ప్రోటీన్లు , విటమిన్లు తగిన మోతాదులో లేకపోవడం.
పోషకాహార లోపానికి గల కారణాలు:
పోషకాహార లోపానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి
1.పేదరికం,
2. డైటింగ్ పేరుతో కావాలని ఆహారం తినకపోవడం ,
3. అనారోగ్యం పోషక విలువల పట్ల ఆహారం వన్డే పద్ధతుల పట్ల అవగాహన లేకపోవడం అంటే ఎంత మోతాదులో పోషక విలువలు తీసుకోవాలి వాటిని ఎలావండుకోవాలి అని తెలియక కోవడం,
3.సామాజిక కారణాలు అంటే ఆడపిల్లలకు స్త్రీలకు సరైన పోషక విలువలు గల ఆహారం ఉండదు స్త్రీలు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు
ప్రోటీన్లు లోపం:
అయితే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు లోపం ఉంటే క్యాషియోర్కర్ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలోని నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లు కనిపిస్తుంది. కండరాల పెరుగుదల కూడా చాలా నెమ్మదిగా ఉండటమే కాకుండా చర్మం పొడిబారుతుంది. తరచు విరేచనాలతో కూడా బాధపడుతూ ఉంటారు.
కేలరీల లోపం:
ఇక కేలరీల లోపం వల్ల "మెరాస్మస్" అనే వ్యాధికి గురవుతారు. దీని లక్షణాలు ఏంటి అంటే నిస్సత్తువగా ఉండటం,బలహీనంగా ఉండటం , కీళ్ళవాపు, కండరాల పెరుగుదల సరిగా లేకపోవడం, చర్మం పొడిబారటం తరచూ విరేచనాలతో బాధపడటం వంటి వన్నీ కేలరీల లోపం వల్ల కలుగుతాయి.ఈ సమస్య ముఖ్యంగా స్త్రీలలో, పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టిన పిల్లల్లోనూ లేదంటే ఎక్కువ కాన్పులు జరిగిన తల్లికి పుట్టే పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు కేలరీలు తీసుకునే ఆహారంలో తక్కువ అయితే ఏమవుతుందో చూసాం. ఇప్పుడు కేలరీలు ఎక్కువైతే ఏమవుతుందో తెలుసుకుందాం. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినడం వల్ల స్థూలకాయత్వం వస్తుంది. ఇది ఎవరికి వస్తుందంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవాళ్ళకి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవాళ్లకి వస్తుంది. అంటే ఎంత పడితే అంత తినడం అంటే అధిక మొత్తంలో ఆహారాన్ని తినడం .
స్థూలకాయత్వం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్ గుండె సంబంధిత వ్యాధులు జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. కాబట్టి మితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది
ఇక విటమిన్ల విషయానికి వస్తే ఈ విటమిన్లు శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. విటమిన్లు మన శరీరానికి రెండు మార్గాలలో అందుతాయి.
1. మనం తినే ఆహారం ద్వారా
2. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా వలన విటమిన్లు శరీరానికి అందుతాయి.
ఈ విటమిన్లు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి:
1 నీటిలో కరిగే విటమిన్లు (బి కాంప్లెక్స్ విటమిన్ సి)
2. కొవ్వు లో కరిగే విటమిన్లు ( ఏ ,డి, ఈ, కె )
విటమిన్లు ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయి ? అవి శరీరానికి సరైన మోతాదులో అందకపోతే వ్యాధులు వస్తాయి ?ఆ వ్యాధుల లక్షణాలు ఎలాఉంటాయో చూద్దాం.
ఆహార పదార్థాలు:
ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్
విటమిన్ ఎ లోపిస్తే కలిగే వ్యాధులు:
కన్ను, చర్మం సంబంధిత వ్యాధులు
వ్యాధి లక్షణాలు:
రేచీకటి, చత్వారం, కండ్లు పొడిబారటం, చర్మం పొలుసు బారటం , నేత్ర పటల సమస్యలు
తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు
విటమిన్ బి1 లోపిస్తే కలిగే వ్యాధులు:
బెరిబెరి
వ్యాధి లక్షణాలు:
వాంతులు, ఆకలి లేకపోవడం, పక్షవాతం, మూర్ఛ , శ్వాసలో ఇబ్బందులు
పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు

విటమిన్ A ( రెటినాల్ ) :
ఆహార పదార్థాలు:
ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్
విటమిన్ ఎ లోపిస్తే కలిగే వ్యాధులు:
కన్ను, చర్మం సంబంధిత వ్యాధులు
వ్యాధి లక్షణాలు:
రేచీకటి, చత్వారం, కండ్లు పొడిబారటం, చర్మం పొలుసు బారటం , నేత్ర పటల సమస్యలు
విటమిన్ బి 1 ( థయామిన్ ):
ఆహార పదార్థాలు:తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు
విటమిన్ బి1 లోపిస్తే కలిగే వ్యాధులు:
బెరిబెరి
వ్యాధి లక్షణాలు:
వాంతులు, ఆకలి లేకపోవడం, పక్షవాతం, మూర్ఛ , శ్వాసలో ఇబ్బందులు
విటమిన్ బి 2 ( రైబోఫ్లోవిన్ ):
ఆహార పదార్థాలు:పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు
విటమిన్ బి 2 లోపిస్తే కలిగే వ్యాధులు:
గ్లాసైటిస్
వ్యాధి లక్షణాలు:
నోటిపూత, పెదవులు చివరలో పగలటం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం
మూత్రపిండాలు, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజలు
విటమిన్ బి 3 లోపిస్తే కలిగే వ్యాధులు:
పెల్లాగ్రా
వ్యాధి లక్షణాలు:
చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు , జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసుబారటం
విటమిన్ బి 6 లోపిస్తే కలిగే వ్యాధులు:
అనీమియా
వ్యాధి లక్షణాలు:
వాంతులు, మూర్చ
జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేశిస్తుంది
విటమిన్ బి 12 లోపిస్తే కలిగే వ్యాధులు:
పెర్నీషియస్ , అనీమియా
వ్యాధి లక్షణాలు:
నిస్సత్తువ, ఆకలి మందగించడం
ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు
విటమిన్ సి లోపిస్తే కలిగే వ్యాధులు:
స్కర్వీ
వ్యాధి లక్షణాలు:
గాయాలు మానకపోవడం, ఎముకలు విరగటం
కాలేయం, గుడ్లు కార్డ్ లివర్ ఆయిల్, షాక్ లివర్ ఆయిల్, ఉదయపు ఎండ
విటమిన్ డి లోపిస్తే కలిగే వ్యాధులు:
గ్లాసైటిస్
వ్యాధి లక్షణాలు:
నోటిపూత, పెదవులు చివరలో పగలటం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం
విటమిన్ బి 3 ( నియాసిన్ ):
ఆహార పదార్థాలు:మూత్రపిండాలు, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజలు
విటమిన్ బి 3 లోపిస్తే కలిగే వ్యాధులు:
పెల్లాగ్రా
వ్యాధి లక్షణాలు:
చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు , జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసుబారటం
విటమిన్ బి 6 ( పైరిడాక్సిన్ ) :
ఆహార పదార్థాలు:
తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయంవిటమిన్ బి 6 లోపిస్తే కలిగే వ్యాధులు:
అనీమియా
వ్యాధి లక్షణాలు:
వాంతులు, మూర్చ
విటమిన్ బి 12 ( సయనోకోలమిన్ ):
ఆహార పదార్థాలు:జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేశిస్తుంది
విటమిన్ బి 12 లోపిస్తే కలిగే వ్యాధులు:
పెర్నీషియస్ , అనీమియా
వ్యాధి లక్షణాలు:
నిస్సత్తువ, ఆకలి మందగించడం
విటమిన్ సి ( ఆస్కార్బిక్ ఆమ్లం ) :
ఆహార పదార్థాలు:ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు
విటమిన్ సి లోపిస్తే కలిగే వ్యాధులు:
స్కర్వీ
వ్యాధి లక్షణాలు:
గాయాలు మానకపోవడం, ఎముకలు విరగటం
విటమిన్ D ( కాల్సిఫెరాల్ ):
ఆహార పదార్థాలు:కాలేయం, గుడ్లు కార్డ్ లివర్ ఆయిల్, షాక్ లివర్ ఆయిల్, ఉదయపు ఎండ
విటమిన్ డి లోపిస్తే కలిగే వ్యాధులు:
రికెట్స్
వ్యాధి లక్షణాలు:
ఎముకలు సరిగా పెరగకపోవడం, ఎముకలు పెళుసు బారటం , ముంజేతివాపు, దొడ్డికాళ్లు, దంత సమస్యలు
పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు ,పొద్దుతిరుగుడు నూనె
విటమిన్ E లోపిస్తే కలిగే వ్యాధులు :
వంధ్యత్వం సమస్యలు
వ్యాధి లక్షణాలు:
పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం సమస్యలు
విటమిన్ కె (ఫైలోక్వినైన్ ):
ఆహార పదార్థాలు:
మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు
విటమిన్ కె లోపించడం వల్ల కలిగే వ్యాధులు:
రక్తం గడ్డ కట్టక పోవడం
వ్యాధి లక్షణాలు:
అధిక స్రావం రక్తం గడ్డ కట్టక పోవడం
ఎముకలు సరిగా పెరగకపోవడం, ఎముకలు పెళుసు బారటం , ముంజేతివాపు, దొడ్డికాళ్లు, దంత సమస్యలు
విటమిన్ E ( టోకోఫెరాల్ ):
ఆహార పదార్థాలు :పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు ,పొద్దుతిరుగుడు నూనె
విటమిన్ E లోపిస్తే కలిగే వ్యాధులు :
వంధ్యత్వం సమస్యలు
వ్యాధి లక్షణాలు:
పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం సమస్యలు
విటమిన్ కె (ఫైలోక్వినైన్ ):
ఆహార పదార్థాలు:
మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు
విటమిన్ కె లోపించడం వల్ల కలిగే వ్యాధులు:
రక్తం గడ్డ కట్టక పోవడం
వ్యాధి లక్షణాలు:
అధిక స్రావం రక్తం గడ్డ కట్టక పోవడం
deficiency diseases of proteins
list 10 nutritional deficiency diseases in Telugu
malnutrition definition in Telugu
malnutrition in India in Telugu
over nutrition in Telugu
under nutrition in Telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment