vaalukanuladhaana song lyrics in telugu| premikula roju movie songs



వాలు కనులదాన ......వాలు కనులదానా

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోన

నీ రూపుచూసి శిలనుయైతినే 
ఓ.......

ఒక మాటరాక మూగబోతినే

ఒక మాటరాక మూగబోతినే




వాలు కనులదాన

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపుచూసి శిలనుయైతినే 

ఓ...

ఒక మాటరాక

ఒక మాటరాక మూగబోతినే

ఒక మాటరాక మూగబోతినే



చెలియా నిన్నే తలచీ

కనులా జడిలో తడిచీ

రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది

నీ ధ్యాసే అయ్యింది

తలపు మరిగి రేయి పెరిగి

 ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది

క్షణక్షణం  నీ  తలపుతో తనువుచిక్కిపోయలే 

ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా

మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

అజంతా సిగ్గులు ఒలక చిలకా

మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

అజంతా సిగ్గులు ఒలక రోజే

నిను నేను చేరుకోనా

 

వాలు కనులదాన

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపుచూసి శిలనుయైతినే 
ఓ.....

ఒక మాటరాక  ఒక మాటరాక మూగబోతినే




దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి

ఒంపుసొంపు తీర్చు నేర్పు 

నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది

గడియ గడియ ఒడిని జరుగు

రసవీణ నీ మేను మీటాలి నామేను

వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో

తనువు మాత్ర మిక్కడున్నది

నిన్ను ప్రాణమివ్వమన్నది

జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగ వచ్చిందట చెలియా

జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగ వచ్చిందట చెలియా

నీ సొగసు కేదిసాటి

వాలు కనులదాన................

Comments