abba abba andham song lyrics in telugu

అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ 
జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ 
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 
వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ 
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా 
తపనలో తడిదెబ్బ పొగరులో పొడిదెబ్బ 
చాటుగా ఒళ్ళంతా నన్ను తడిమిందబ్బా హోయ్ 
అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 

మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంట 
అగ్గి రేపిన సిగ్గు చెండుతో లగ్గమాడుకుంట 
పలక మారిన పదును తీరిన పండు తుంచమంట 
చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట 
హేయ్ పండగ నీ ఈడు పండగే ఈ నాడు 
చూపుతో చూలించేస్త చూడమ్మడు 
నడుమునే పట్టాల నలుగులే పెట్టాల 
పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల 
హేయ్ అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ 
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 

కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట 
ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట 
సోకుతోటలో  ఆకు చాటులో పిందె ఉన్నదంట 
కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట 
హేయ్  పిందెనే కాయిస్తా కాయినే  పండిస్తా 
అందనే అందిస్తుంటే అడిగిందిస్తా 
వరసలే కలిపేయి వయసునే దులిపేయి 
వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి 
అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ 
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ 
జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ 
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 
ఆబ్బ హాయిరబ్బా చొరవే చేయిరబ్బ 
వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ 
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా 
తపనలో తడిదెబ్బ పొగరులో పొడిదెబ్బ 
చాటుగా ఒళ్ళంతా నన్ను తడిమిందబ్బా 



Comments