- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
తోడు లేక బాలక్రిష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక
పంచుకోవే పాలమీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ
నీదే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి నీ తస్సచెక్క
ఇస్తావా ముంత మామిడి
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
చంపకమాల చంపకే వేళ
చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాల
కొంటే గోపాల ఆపర గోల
సరసానికి ఉందిరయ్యో వేళపాళ
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే
తిక్క రెచ్చిపోదా ఒసే తూగుటుయ్యాల
వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే
మగసిరి నీకుందిగా మురళీ లోల
పిల్ల చూస్తే జామకాయలే దీని తస్సదియ్య
కొరకబోతే మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు
నందమూరి నాటు బాంబులే
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
తోడు లేక బాలక్రిష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక
పంచుకోవే పాలమీగడ
నిన్ను చూశాకే వెన్ను మీటాకే
ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో
చెంగు పట్టాకే చెంప గిల్లాకే మో
టలో మజా మరిగానమ్మో
పాలు కావాలా పళ్ళు కావాలా
పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా
చెంత చెరాలే చిందులెయ్యాలే
దాచుకున్న అందాలు దోచిపెట్టాలే
ఏడూళ్ళ అందగత్తిని
నీ సోకుమాడ ముట్టుకుంటే అత్తి పత్తినీ
ఆ రావే నా సోం పాపిడి
నువ్వు వద్దన్నా చేసేస్తా వీర ముట్టడి
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
చిలక పచ్చ కోక పెట్టినాది కేక
తోడు లేక బాలక్రిష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక
పంచుకోవే పాలమీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ
నీదే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి
నీ తస్సచెక్క ఇస్తావా ముంత మామిడి
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ
నీదే నా పట్టు పావడా హొయ్
balakrishna chilakapachha koka song lyrics in telugu
chilakapachha koka song lyrics
chilakapachha koka song lyrics in telugu
chilakapachha koka song lyrics in telugu from narasimha naidu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment