gunde godhaarila song lyrics in telugu

వాహువాహువా వాహువాహువా 
వాహువాహువా 

గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా తేలిపోతోందలా
నేను నే కానుగా ఇంకోలా మారిలా నిజమా

I am in love love love 
I am in love I am in love
I am in love I am in love 

గుండె గోదారిలా గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నాలో చూసాను ఏ నాడో ఓ వింతా
ఎవరో ఆక్రమించారు మనసంతా
ఊహల్లో నువ్వే చెలీ నా ఎదురుగ నిలిచావే
అందంగా వలపువై నీ తలపులో ముంచావే
నేను శూన్యంలా అయ్యానికా

I am in love love love I am in love
I am in love I am in love
I am in love I am in love

ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమా
అది నను చేరి లయ పెంచే మదిలోనా
మౌనంగా మనసుతో యే మంతనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియబానిసా

I am in love love love I am in love
I am in love I am in love
I am in love I am in love

Comments