jwalareddy song lyrics in telugu

ఓయ్! జ్వాలా రెడ్డి
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి 
తెలంగాణ బిడ్డరో  కార బూందీ లడ్డురో
 కార బూందీ లడ్డురో ఆడించే కబడ్డీరో
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
జ్వాలా రెడ్డి ఓఎమ్మో జ్వాలా రెడ్డి
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి  తెలంగాణ బిడ్డరో కార బూందీ లడ్డురో
కార బూందీ లడ్డురో ఆడించే కబడ్డీరో

బాలా రెడ్డి బాలా రెడ్డి  ఆంధ్ర టీము హెడ్డురో 
కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టు జడ్డు రో
బాలా రెడ్డి బాలా రెడ్డి బాలా రెడ్డి ఓరయ్యో
బాలా రెడ్డి  కబడ్డీ
బాలా రెడ్డి బాలా రెడ్డి  ఆంధ్ర టీము హెడ్డురో
కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో  పోరడు ఏ టు జడ్డు రో

గోరింటాకు మెత్తగా నూరి   గోరు ముద్దలు మింగావా 
అంత ఎర్రగా పుట్టావే  అందరి కడుపులు కొట్టావే
ఇనుప గుడ్లు మినప గుండ్లు అట్లు పోసుకో తిన్నావా 
హట్టా కట్ట వున్నవారో  అత్త యెట్లా కన్నది రో
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి పోరి చూస్తే కత్తిరో
ఫిగర్ అగరబత్తి రో
ఫిగర్ అగరబత్తి రో ఇది అసలు మీద మిత్తి రో
బాలా రెడ్డి బాలా రెడ్డి యేసినాడు దస్తీరో 
గుండెలోన దాస్తిరో
గుండెలోన దాస్తిరో వీడు నాకు ఆస్తి రో

ముద్దు పెట్టు కుంటే సౌండ్ మూడు ఊర్లు మోగాలే 
వాటేసుకుంటే సాలె వూరు వాడ సవాలే
నడుమున్నది నడిమింట్ల ఇరికిందయ్యో పిడికిట్ల 
ఎం చేస్తావో సీకట్ల ఇజ్జత్ తియ్యకు వాకిట్ల 
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి  జీలకర్ర బెల్లమే
 నువ్వు నాకు పెళ్ళామే
నువ్వు నాకు పెండ్లమే  పూలు పండ్ల పళ్ళెమే
బాలా రెడ్డి బాలా రెడ్డి సాప తెచ్చుకుంటారో
నీ సాతి మీద పంతరో
సాతి మీద పంతరో శాన మందిని కంటారో

Comments