leharaayi song lyrics in telugu

లెహరాయి  లెహరాయీ
ఏ లేలేలే లేలేలే
లెహరాయీ లెహరాయీ
గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి
లెహరాయీ లెహరాయీ
గోరు వెచ్చనైన ఊసులదిరాయి
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ
లెహరాయీ లెహరాయీ  గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి
లెహరాయీ లెహరాయీ  గోరు వెచ్చనైన ఊసులదిరాయి
రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా  పెదవులతో ముద్దుల గొడవాయే
వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ

లెహరాయీ లెహరాయీ
గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి
లెహరాయీ లెహరాయీ
గోరు వెచ్చనైన ఊసులదిరాయి
ఓ ...............

వేలా పాలలనే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచెం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మనలోకం మైకం ఏకం అవుతూ  ఏకాంతాలే లెహరాయీ
లెహరాయీ లెహరాయీ  గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి
లెహరాయీ లెహరాయీ  గోరు వెచ్చనైన ఊసులదిరాయి
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ

Comments