telusa telusa song lyrics in telugu

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే బందం లేనిదిరా అనుబందం అయినదిరా
ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా

ఒక్కటిగా ఇద్దరు నేర్చె పాటం రా ప్రేమంటె
ఇద్దరిని ఒకటిగ నడిపె పాదం రా ప్రేమంటె
రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓ
దీపం లేని వెలుగును ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓ
క్షణ కాలం లొ పుట్టి యుగమంత నిలుచును ప్రేమా..
అనువంతె తానుండి జగమంత నిండును ప్రేమ
ప్రేమను కొనగల సిరి వుంటె ఆ సిరి మల్లీ ప్రేమేరా
గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే బందం లేనిదిరా అనుబందం అయినదిరా
ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా

హృదయాలకి నీడగ నిలిచె గొడుగేరా ప్రేమంటె
గొడుగుల్లొ చల్లగ కురిసె చినుకేరా  ప్రేమంటె
అంతం కాని వాక్యం ప్రేమా
సొంతం అయితె సౌక్యం ప్రేమా
నీలోనే  తాను పుట్టి నిను తనలా మార్చును ప్రేమా
నీలోనే తానుండి నిన్నొకరికి పంచును ప్రేమా
ప్రేమకు మార్గం ప్రేమేరా
ప్రేమకు గమ్యం ప్రేమేరా

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా

Comments