apple beauty song lyrics in telugu

దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ 
దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ 
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ 
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి 
నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ
ఓహో నీ అందం మొత్తం 
ఓహో ఒక బుక్కుగా రాస్తే ఆకాశం 
ఓహో నీ సొగసుని మొత్తం 
ఓహో  ఓ బంతిగ చేస్తే భూగోళం 
దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ హో 
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ 
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి హో 
నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ 

సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమేరా కన్ను 
క్లిక్‌ కే కొట్టడమే మర్చిపోతుందే 
స్పైసి చూపులతో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు
ఐ ఫోన్ యాపిల్‌ సింబల్‌ గుర్తుస్తోందే 
కాఫీడేలో విన్న సూఫీ మ్యూజిక్‌ లా 
ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ 
దేశం బోర్డర్లోని ఆసమ్ సోల్జర్లా 
కాటుక కళ్ల కలలకు నువ్వే సెక్యూరిటీ 
దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ 
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ 
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి 
నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ 

సన్నా నడుమోంపుల్లోన సగమై ఆ చందమామ 
బల్లేగా లెప్టూ రైటూ సెటిలైందే 
మేన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా 
లావా వరదల్లే చుట్టుముడుతోందే 
పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే 
ఎవరెస్టు మౌంటైనైనా హీటేక్కిస్తావే 
ఆడీకార్ సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే 
చూసే కళ్లు పట్టపగలే ఫ్లడ్ లైట్సౌతాయే హేయ్ 
దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ 
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ 
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి 
నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ

Comments