gola gola rangola song lyrics in telugu

గోల గోల గోల గోల
గోల గోల గోల గోల
గోల గోల గోల గోల
గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోదారేదో పొంగేవేలా 
గోల గోల గోల గోల
గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోదారేదో పొంగేవేలా  
నా పూవుల బాల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా
వేలా వేవేల విరహాల తెర దించాల
నీలా నవనీలా యువలీల జరిపించాలా
దింతనత్త దింతాసరియా చేరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల హే గోల గోల
హే గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోదారేదో పొంగేవేలా  
పూవుల బాల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా ఏదో వచ్చేవేళా

తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా 
నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా 
నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన
ఔనన్నా కాదన్నా హరినారాయణ 
నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా 
ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకోవే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా 
ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా 
పరవశమున నేర్పాలి నడుముకి నటన
వింటున్న ప్రియమైన నీ ఆలాపనా 
వింటానే ఇకపైన కసిప్రేలాపనా
సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా 
పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా

Comments