hoyna em chandhini ra song lyrics in telugu

ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి 
ఎల్లువై తుల్లావిలా గట్టు జారీ 
ఓలియో ఓలియో ఊరేగావె సింగారి 
ఇంతకీ యాడుందే అత్తింటి దారి 
హొయినా హొయినా హొయినా 
హొయినా హొయినా హొయినా 
హొయినా ఎం చాందినిరా 
హొయినా ఎం చమ్మకుందిరా 
హొయినా ఎం మెరిసెను రా కన్నులార 
హొయినా వెన్నెల నదిరా 
హొయినా వన్నెల నిధిరా 
హొయినా ఎం కులికెనురా కన్నె తార 
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు 
నీలాకాశం వాలదా 
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు 
సంద్రం సెల ఏరైందిరా 
హొయినా ఎం చాందినిరా 
హొయినా ఎం చమ్మకుంది రా 
హొయినా ఎం మెరిసెను రా కన్నులార 
హొయినా వెన్నెల నదిరా 
హొయినా వన్నెల నిధిరా 
హొయినా ఎం కూలికెను రా కన్నెతార 
హొయినా హొయినా హొయినా 
హొయినా హొయినా హొయినా 

హూ వగల మారి నావ హొయలు మీరి నావ 
అలల ఊయలూగి నావ 
తళుకు చూపినావ తలపు రేపినావా 
కళల వెంట లాగి నావ 
ఓఓఓ ఓఓఓ ఓఓఓ 

సరదా మితి మీరి అడుగల్లె మారి సుడిలో పడతోసే అల్లరి 
త్వరగా సాగాలి దరికె చేరాలి పడవ పోదాం పద ఆగాకే మరి 
హొయినా ఎం చాందినిరా 
హొయినా ఎం చమ్మకుంది రా 
హొయినా ఎం మెరిసెను రా కన్నులార 
హొయినా వెన్నెల నదిరా 
హొయినా వన్నెల నిధిరా 
హొయినా ఎం కులికెను రా కన్నె తార 

హూ నీటిలోని నీడ చేతికందుతున్న 
తాకి చూడు చెదిరిపోదా 
గాలి లోని మేడ మాయ లేడి కాదా 
తరిమి చూడు దొరుకుతుందా 
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ 
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ 
చుక్కాని దాన చుక్కాని కాన 
నీ చిక్కులన్నీ దాటగా 
వద్దు అనుకున్న వదలను నెరజాణ 
నేనే నీ జంట అని రాసి వుందిగా 
హొయినా ఎం చాందిని రా 
హొయినా ఎం చమ్మకుంది రా 
హొయినా ఎం మెరిసెనురా కన్నులార 
హొయినా వెన్నెల నదిరా 
హొయినా వన్నెల నిధిరా 
హొయినా ఎం కూలికెనురా కన్నెతార
హొయినా హొయినా హొయినా 
హొయినా హొయినా హొయినా

Comments