idhi ranarangam song lyrics in telugu

ఇది రణరంగం రణ చదరంగం 
జరగాల్సిందే జర విధ్వంసం
ఇది మగదేహం పైసెగ దాహం 
బరిలోపల పోరుకి సన్నాహం 
అర్జున గణ శాస్త్రం 
వ్యార్జన పిడుగాస్త్రం 
చుర కత్తుల యుద్ధం శత్రువు సిద్ధం ఇది మారణ హోమం 
గణ గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన దానవ దహనం 
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా 
ఝన ఝన ఝన గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం 
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా 
ఇది రణరంగం రణ చదరంగం 
జరగాల్సిందే జర విధ్వంసం 

సాదం బలిపెట్టందే సమరం పోటెక్కదురా 
వేటాడందే పులి నెత్తురు తాగే సత్తువ ఉండదురా
సత్తా చెలరేగేలా యెత్తే యేసేయ్యాలా 
ఊరించే వైరం పూరించేయ్ శంఖం 
వెనుతిరగని అడుగై చిచ్చర పిడుగై నరం బిగించెయ్ రా 
గణ గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన దానవ దహనం 
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా 
ఝన ఝన ఝన గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం 
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా 

రావా కసి కంచల్లే కొరికేయ్ పెదవంచుల్నే 
కసి పుట్టించేయ్ కేకెట్టించేయ్ కళ్ళంచుల తెరదించేయ్ 
నాలో ఈ నిక్కచ్చి తీరాలు లీ కచ్చి 
రావణ కాష్టాన్ని రాక్షస నష్టాన్ని 
చెయ్యాల్సిన ఘనుడు యమకింకరుడు రాముడు వీడేరా
గణ గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన దానవ దహనం 
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా 
ఝన ఝన ఝన గణ గణ గణ రక్కస గణనం 
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం 
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా

Comments