- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
జాబిలికి వెన్నెలలిస్తా
మబ్బులకి మెరుపులనిస్తా
పూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా
పూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా
జాబిలికి వెన్నెలలిస్తా
గజ్జెలకి పాదాలిస్తా
కాటుకకి కన్నులనిస్తా
పాటలకి మౌనాలిస్తా
ఊరూ పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
మబ్బులకి మెరుపులనిస్తా
పూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా
గాజులకి చేతులనిస్తాపూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా
గజ్జెలకి పాదాలిస్తా
కాటుకకి కన్నులనిస్తా
పాటలకి మౌనాలిస్తా
ఊరూ పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
కొత్త సిగ్గు నీకివ్వను నీ అల్లరికిస్తాను
కౌగిలింత నీకివను నీ పొగరుకి ఇస్తాను
కొంటె కబురు నీకివ్వను నీ ఊపిరికిస్తాను
పంటి పదును నీకివ్వను నీ పెదవికి ఇస్తాను
ఇన్నినాళ్ళు దాచుకున్న కన్నెతనం నీకివ్వను
కౌగిలింత నీకివను నీ పొగరుకి ఇస్తాను
కొంటె కబురు నీకివ్వను నీ ఊపిరికిస్తాను
పంటి పదును నీకివ్వను నీ పెదవికి ఇస్తాను
ఇన్నినాళ్ళు దాచుకున్న కన్నెతనం నీకివ్వను
ఇన్నినాళ్ళు దాచుకున్న కన్నెతనం నీకివ్వను
కొన్నినాళ్ళు వేచి ఉన్న నీ కుర్రతనానికి ఇస్తా
నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
వలపు ఎరుపు నీకివ్వను నీ పాపిటకిస్తాను
చిలిపి ముడుపు నీకివ్వను నీ చీకటికిస్తాను
ఎదను ఒలిచి నీకివ్వను నీ దోసిలికిస్తాను
ఎదురుచూపు నీకివ్వను నీ వాకిలికిస్తాను
మండపాన కోరుకున్నా మూడుముళ్ళు నీకివ్వను
గుండెలోన చేరుకున్న నీ ఏడుజన్మలకు ఇస్తా
నీకు నా మనవిస్తా మనువుతో తనువిస్తా
తనువుతో చనువిస్తా తనివినే తీరుస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
కొన్నినాళ్ళు వేచి ఉన్న నీ కుర్రతనానికి ఇస్తా
నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
వలపు ఎరుపు నీకివ్వను నీ పాపిటకిస్తాను
చిలిపి ముడుపు నీకివ్వను నీ చీకటికిస్తాను
ఎదను ఒలిచి నీకివ్వను నీ దోసిలికిస్తాను
ఎదురుచూపు నీకివ్వను నీ వాకిలికిస్తాను
మండపాన కోరుకున్నా మూడుముళ్ళు నీకివ్వను
గుండెలోన చేరుకున్న నీ ఏడుజన్మలకు ఇస్తా
నీకు నా మనవిస్తా మనువుతో తనువిస్తా
తనువుతో చనువిస్తా తనివినే తీరుస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
jabiliki vennelalistha song lyrics
jabiliki vennelalistha song lyrics in telugu
jabiliki vennelalistha song lyrics in telugu from ashok movie
jr ntr jabiliki vennelalistha song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment