konchem konchem song lyrics in telugu|eega

కొంచెము అర్ధమయ్యినా 
కొంచెము కొంచెము కాకపోయినా 
కొంచెము బెట్టు చూపినా
కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా
మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా  ఓఓ
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా

కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా  పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా ఓఓ
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా

కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా ఓఓ
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా 
తలదాచుకుందని తెలియలేదా
వాట్ డిడ్ యూ సే
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తల దాచుకుందని  తెలియలేదా

Comments