love dhebba song lyrics in telugu

ఓ పిల్లా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే 
గుండెల్లో హల్లే హొల్లే సిలిండరే పేలిందే
ఓ రబ్బా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే 
ఒంపుల్లో హల్లే హొల్లే పెట్రోల్ బంకే పొంగిదే
నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిదరంతా కట్ట కట్ట కట్ అయ్యిందే
రైఫెల్ లాంటి నీ చూపు సోకి నా సిగ్గు మొత్తం ఫట్ట ఫట్ అయిందే
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ

నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిస్సోమీటర్ 
భల్లు భల్లు భల్లు మంటు బద్దలయిందే
నువ్వే నన్ను వాటేస్కుంటే నాలో ఉన్న హాగ్గోమీటర్ 
భగ్గు భగ్గు భగ్గు మంటు మండిపోయిందే
నీ ఈడే హల్లే హొల్లే గ్రానైడై హల్లే హొల్లే 
బ్రెయిన్ అంతా హల్లే హొల్లే దడ దడ లాడిందే
నీ స్పీడే హల్లే హొల్లే సైనైడై హల్లే హొల్లే 
సోకంతా హల్లే హొల్లే గడబిడైందే
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ

నువ్వు నేను దూరంగుంటే ఐసుబకెట్ ఛాలెంజ్ లా 
గజ గజ గజ గజ వనికినట్టుందే
నువ్వు నేను దగ్గరకొస్తే జ్యూసుబకెట్ ఛాలెంజ్ లా 
గబ గబ గబ గబ తాగినట్టుందే
ఏయ్ నీ ప్రేమే హల్లే హొల్లే ఫ్లైట్అల్లే హల్లే హొల్లే 
నాపైనే హల్లే హొల్లే కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే హల్లే హొల్లే కైటల్లె హల్లే హొల్లే 
నన్నిట్టా హల్లే హొల్లే పైపైకేత్తిందె
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ

Comments