mahammari song lyrics in telugu

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ 
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహుబారియె
ఊగే చెవి రింగు ఒంపుల్లో ఉందే స్వింగూ
హెల్లో డార్లింగు లేట్ ఎందుకు తోడిగెయ్ రింగు 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె 
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ 
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహుబారియె

నీ చూపే టకిలా నా షకిరా దిల్ దడకు దడకు రంగీలా 
నీ హైటే అక్కేలా పిచ్చెక్కేలా వయసుడికి ఉడికి పోయెలా 
షరపోవా స్టెఫీ గ్రాఫ్ రాంప్ మడోన్నాని మిక్సీ వేస్తె 
నడిచొచ్చే ఆ బొమ్మ నీల ఉంటుందే 
హిమాన్ కౌ బాయ్ జేమ్స్ బాండ్ ఒకటి పుట్టి 
ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాడే 
అచ్చా బహుత్ అచ్చా కాబట్టే గిల్లీ గిచ్చా 
నచ్చీ చనువిచ్చా నే బండికి సిగ్నల్ ఇచ్చా 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె 
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 

నువ్వే నా హానీ బీ నా హబ్బీ బీ నా నరాల్లో సడన్ గా హై బీ.పీ 
హై  ఫీట్ గులాబీ లవ్ జలేబీ 
నీ తళుకు బెలుకూ సో హాపీ 
హాలివుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేసా 
నీలాంటి మొనగాడు నో నో నో నో నో 
పికాసో నీకేసీ ఆనాడే చుసాడంటే 
మొనాలిసా పేంటింగు మానేసీ ఉంటాడే 
నువ్వే హమ్మింగు నా కోటకి నువ్వే కింగు 
రంగు నీ హంగూ నీ నడుము కాదా స్విన్గు 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె 
రాయె రాయె రాయె కుర్రాడు రాల్లుగ్గాయె 

Comments