ninu choosthunte song lyrics in telugu

హే నిను చూస్తుంటె చెడిపోతానె తప్పనుకోవు కదా 
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా 
పద పద అంటోందే హాయ్ పదె పదె నీ అందం 
అహ మహ బాగుందే హాయ్ మతె చెడె ఆనందం 
ఉరకలెత్తె యవ్వనం తరుముతుంటె కాదనం 
సనం ఓ సనం సనం ఓ సనం 
హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా 
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా 

తీగ నడుము కద తూగి తడబడద 
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా 
ఆడ మనసు కద బైట  పడగలద 
అంత సులువుగ అంతు దొరకదు 
వింత పొదుపు కధా కబురు పంపిన పై యదా 
ఇపుడు వెయ్యకు వాయిదా 
సనం ఓ సనం సనం ఓ సనం 

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా 
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా 
లేడి కన్నులతో  వగలాడి వన్నెలతో 
కంటపడి మహ కొంటెగ కవ్వించు తుంటరివో 
వాడి తపనలతో  మగవాడి తహ తహతో 
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో 
పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగున 
సనం ఓ సనం సనం ఓ సనం 

నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా 
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా

Comments