nuvvu nenu jattu song lyrics in telugu

నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు
ఈ మొక్కని పెంచాలిగా
ఇంతింతై చెట్టు మన స్నేహంలా చిగురిస్తూ పైకెదగాలి పచ్చగా 
మన సావాసాన్ని గొప్పగా నీలాకాశానికి చెప్పగా
లేదా చుక్కల్ని చేరే మార్గం చూద్దాం అంటుంది చిన్న లోకం

Comments