o laila song lyrics in telugu

ఓ లైలా ఇయ్యాల  అరె  నేనే నీకు లంగరెయ్యాల 
ఓ పిల్లా ఊలలా నువ్వు నేను ఇరగదియ్యలా
నేనేమంటానంటే  
నువ్వు నాకు దక్కవనీ చిక్కవనీ చెప్పకే పిల్లా 
గుండెకాయ టపా టపా టపాసులా పేల్తదే పిల్లా 
సన్నబడ్డ బంతిలాగ మూతినట్టా తిప్పకే పిల్లా 
తిక్క తిక్క వేషాలేస్తే సరా సరా కాల్తది పిల్లా 
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే.. 
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే

నే విజిల్ కొట్టానంటే నీ సీన్ సితారే 
తాలిబొట్టే కట్టానంట్టే యహ కుస్తా బహారే 
యే రకా రకా రకాలుగా కేకే పెట్టిస్తా 
నే యెకాయెకి సుఖాలతో సెగే పుట్టిస్తా 
నేనేమంటున్నాంటే
నువ్వుగాని వంట చేస్తే ఉల్లిపాయల్ కోస్తనే పిల్లా 
కంటతడి కల్లోకూడా రానీకుండా చూస్తనే పిల్లా 
నీకు వచ్చే మెస్సేజిలు మిస్డ్ కాల్స్ చూడనే పిల్లా 
ఫేస్ బుక్ ట్విట్టరు నీకెందుకని అడగనే పిల్లా 
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే

నీ నాటీ నాటీ నడుమే మడతెట్టే మగాడ్నే 
నాతోటి పోటి వద్దే యహ మొండి ఘఠాన్నే 
నీకు నిద్దర లేని రాతిరి లోన దిండై పోతానే 
యహ కోపం వస్తే సారీ చెప్పి బెండ్ ఐపోతానే 
ఓ లైలా ఇయ్యాల  నేనే నీకు లంగరెయ్యాల 
ఓ పిల్లా ఊలలా నువ్వు నేను ఇరగదియ్యలా లా లా లా
నేనేమంటానంటే  
యేళ్ళపాటు సాగే సాగే సీరియల్ లా లాగకే పిల్లా
ఆపిలోడి ఐ ఫోను లా పదే పదే మారకె పిల్లా 
లిటిగేటన్ లాండ్ లాగ నా యవ్వారం తేలదే పిల్లా 
గూగుల్ అంతా గాలించినా ఇట్టాంటోడు దొరకడె పిల్లా 
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే 
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే

Comments