saradhaaga chandamaamane song lyrics in telugu

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా 
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కోరితే ఎల్లాగో ఎల్లాగో మరి
నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓహో .
ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ
ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
హో హో హో  
హో హో హో  
హో హో హో  
హో హో హో  

చిగురుల తోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా హో 
అడిగినదేదో అదే ఇవ్వకుండా 
అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓహో 
ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓఓఓ
ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువ లోన కలలను కన్నా నిజములు చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలని
పిలువక ముందే ప్రియా అంటూ 
నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయవా

Comments