yela yela song lyrics in telugu | aata movie songs lyrics

యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె 
హే కొంగు కొంచం భద్రం పిలల్లో  కొంప ముంచేటట్టుందే 
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె 
పొంగుకొచ్చె సింగారంలొ సంగతేమయ్యుంటుందే 
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె 
నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటు నా వయసే 
దూకుతుంటె నేనేం చేసేదే 
మాటువేసి లాగేసే మాయలోపడి నా మనసే 
మాట విననని మారాం చేస్తోందే 
యాల యాల యాల యాల 
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె 
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె 

హే కళ్ళు చెదిరె ఎన్నందాలో  తుల్లిపడర కురాళ్ళు 
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె 
గుండెలదిరే  ఆనందంలో  ఎంటపడర ఎర్రోల్లు 
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె 
నీడపట్టున ఇన్నాళ్ళు కూడబెట్టిన అందాలు 
దాచుకుంటె భారంగా ఉందే 
వెచ్చ వెచ్చని ఆవిరితొ వచ్చి తగిలె చూపుల్లో 
వేడి కూడ వేడుకగా ఉందే 
యాల యాల యాల యాల 
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె 
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె 

ఎప్పుడిట్ట విచ్చేసిందె వంటిమీదకి పెళ్ళీడూ 
ఎందుకిట్ట వీదెక్కిందే ఎండ తగలని నీ ఈడు 
కాల దోషం వదిలిందో  మీన మేషం కుదిరిందో 
జంట చేరె దారె తెలిసిందో పచ్చ జెండ ఊగిందో 
పడుచు ప్రాయం తూగిందో పల్లకి పదమంటు పిలిచిందో 
యాల యాల యాల యాల 
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె 
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

Comments