the journey of bharath song lyrics in telugu

లెట్మీ గో లెట్మీ గో లెట్మీ గో లెట్మీ గో
లెట్మీ లెట్మీ లర్న్ సమ్తింగ్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద గో గో గో 
యూనివర్స్ అనే ఎన్సైక్లోపీడియలో
తెల్సుకున్న కొద్దిి ఉంటాయి ఇంకా ఎన్నెన్నో
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే
ఆర్ట్ ఒఫ్ లర్నింగ్ అంటే
నాకు తెలిసింది ఓ కొంత తెలియనిది ఇంకెంతో
ఐ డోంట్నో
ఐడోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో ఎన్నో

ఎందుకో మరి మాటి కొక్కసారి
చెంగుమంది చేప నీటినించి ఎగిరి
కొత్తగాలిలో కొత్త సంగతేదో నేర్చుకోవడానికేమో
ఐ డోంట్ నో ఆహ్ ఐ డోంట్ నో ఆహ్
ఎన్ని సార్లు చెప్పినా గుడ్ మార్నింగ్
తగ్గదే మరి ఆ సన్ షైనింగ్
కొత్త మాటరేదో భూమినుంచి రోజు
నేర్చుకున్న వెలుగేమో
ఐ డోంట్ నో ఆహ్ ఐ డోంట్ నో ఆహ్
ఓన్లీ వన్ థింగ్ ఐ నో
దేర్ ఇస్ సో మచ్ టు నో
వాన్నా గ్రో అంటూ స్టార్ట్అయ్యే జర్నీ కి
స్టీరింగ్ ఏ ఐ డోంట్ నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో ఎన్నో

కంటి ముందరున్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీ లు ఎన్నో
ఇంత కాలం చూసి చూడకుండా
ఎన్ని వదిలేశానో
ఐ డోంట్ నో య్యా ఐ డోంట్ నో య్యా
క్వస్చనై ఈ నిమిషం లో
తెలుసుకుంటా తెలియనివెన్నో
నను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
ఐ డోంట్ నో ఐ డోంట్ నో
ఆన్ ఏ బర్డ్స్ ఐ వ్యూ
లైఫ్ ఏ లర్నింగ్ అవెన్యూ
ఎవెరీడే ఏదో నేర్పించే రెఫ్రెషింగ్ అన్థెమ్ఏ
ఐ డోంట్ నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో నో నో నో నో నో  ఎన్నో

Comments