puvvadhi song lyrics in telugu| thiru movie

నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ 
చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది 
నిన్ను తలచుకు మతి చెడిపోను 
దేవుడా అని దిగులైపోను 
పైకి బాధగ కనపడనీ 
మనసు పగిలిన మనిషినిలే 
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ 
చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది

నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం 
మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం 
నీడే ఇక లేదులే నా లోకం చీకట 
మాటే తెగి రాదులే మౌనాలు దాటగా 
తప్పంతా నాదే పిల్లా నీ ప్రేమకొట్టే జల్లా 

నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ 
చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది 
నిన్ను తలచుకు మతి చెడిపోను 
దేవుడా అని దిగులైపోను 
పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే 
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ 
చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినదీ

Comments