malli malli song lyrics in telugu

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే
దట్స్  సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే
సాదించాలనిపిస్తుందే
పిల్లా నీ వల్లే దిల్ లా
ధక్ ధక్ ఏంటో పెరిగేనిలా
నీలో ఇక చూడాలా
జరుగును లేదో ఈ మాయ
అది లవో నీ నవ్వో
అయ్యా రోమియో ఓ అమ్మాయో
అయ్యయ్యో ఎం మాయో
ఏంటో నీ క్రేజీ క్యామియో
లోకం అంత హాక్ చేసి పారేసే లోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముందిక ఏమేమి చేస్తావు చెయ్
ఇక నీ ఇష్టము
మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే
దట్స్ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే
సాదించాలనిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్
జలజల పారే లోన లోన పెరిగే
వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే

ఆఆఆఆఆఆఆఆ
నాట్ నాట్ సెవేనే
ఆఆఆఆఆఆఆఆ
షాట్ షాట్ గన్ వె
ఆఆఆఆఆఆఆఆ
నాట్ నాట్ సెవేనే
ఆఆఆఆఆఆఆఆ
హాట్ హాట్ దానివే

అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో
డ్రీం పర్స్యూ చేసే నాలో
ఎదో కల్లోలం మొదలయ్యిందే
నాతో నీ జర్నీ సాగాలందే
ఈ యూనివర్స్ నమ్మలే
నేను ఆల్రెడీ నమ్మేసానే
లోకంలోనే ఆక్సిడెన్సే లేవే
జరిగేవని ఇన్సిడెంట్స్ మాత్రమే
వొద్దని దూరం వెళ్లాలనుకోమాకే
జీవితాంతం నిను బంధించేస్తానే

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే
దట్స్  సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే
సాదించాలనిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్
జలజల పారే లోన లోన పెరిగే
వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే

ఆఆఆఆఆఆఆఆ
నాట్ నాట్ సెవేనే
ఆఆఆఆఆఆఆఆ
హాట్ హాట్ దానివే
ఆఆఆఆఆఆఆఆ
నాట్ నాట్ సెవేనే
ఆఆఆఆఆఆఆఆ
షాట్ షాట్ గన్ వె

Comments