nachavule nachavule song lyrics in telugu

నచ్చావులే నచ్చావులే 
ఏ రోజు చూశానో ఆ రోజే 
నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే 
తడబడని తీరు నీదే తేగబడుతూ దూకుతావే 
ఎదురు పడికూడ ఎవరోలా నన్ను చూస్తావే 
బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే 

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే 

అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్ధం కావే 
పొగరుకే అనకువే అద్దినావే 
పద్ధతే పరికిణి లోనే ఉన్నాదా అన్నట్టుందే 
అమ్మడు నమ్మితే తప్పు నాదే 
నన్నింతలా యేమార్చిన ఆ మాయ నీదే 

నచ్చావులే నచ్చావులే 
ఏ రోజు చూశానో ఆ రోజే 

పైకల కనిపిస్తావే మాటతో మరిపిస్తావే 
మనసుకే ముసుగునే వేసినావే 
కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే 
లోపల లోకమే ఉంది లేవే 
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే 

తడబడని తీరు నీదే  తెగబడుతూ దూకుతావే 
ఎదురు పడికూడ ఎవరోలా నన్ను చూస్తావే 
బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే 

నచ్చావులే నచ్చావులే 
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే 
నీ కొంటె వేషాలే చూసాకే

Comments