- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపుకో
ఓ ఓ నువ్వెళ్లినా నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టూ
నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా
ఆ ఆ రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా
ఆ ఆ ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా
నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా
nannya raasina song lyrics in telugu
nannya raasina song lyrics in telugu from 18 pages movie
nikhil nannya raasina song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment