ఫన్నీ జోక్ 😄😄😋😋....!!

సీత : నేను స్కూటీ బ్యాంకులో డబ్బు లోను తీసుకుని  కొనుక్కున్నానే. లోను కట్టలేదని స్కూటీ              తీసుకెళ్లిపోయారు. 

గీత : ఛ ... ఇదేదో ముందే తెలుసుంటే నా పెళ్ళికి లోన్ తీసుకునేదాన్ని. 

Comments