Dimaak Kharaab Telugu song lyrics | ismart shankar

వాని ఎద మీద ఉండేటి ఘమ ఘమ ఘందాలు
సంద మామయ్యలో నారైక ముడి మీద
రాలిన సాలయ్య రంగ రామయ్యలో
దాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు
సంద మామయ్యలో నా పట్టు కుచ్చుల కోక
కంటిన సాలయ్యో రంగరామయ్యలో

హాలీ హాలీ హాలీ
ఇది డీజే
ఫీక్ ఫీక్ ఫీక్ ఫీక్
ఇస్మార్ట్ శంకర్

సిలక సిలక సిలకా
ఇది  సితరాంగి సిలకా
పిలగ పిలగ పిలగా
పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరాకా
ఇది  సేద బాయి గిరాకా
ఉరాక ఉరాక ఉరాకా
సోట్టా బుగ్గే కొరాకా
జిలేలమ్మ జిట్టా
పిల్లా పాలా పిట్ట
జిలేలమ్మ జిట్టా
నిన్నే తేలయ్యి కుట్టా

అంటె దమ్ముంటే నీ పూలా పక్కా
ఎస్తా చల్లేసీ నీ సెమాటా సుక్కా
వస్థ తాగేస్తా నీ సోకే గటక
ఎస్తా యీస్తా నీ తోటే గుటకా
జిలేలమ్మ జిట్టా
పిల్లా పాలా పిట్ట
జిలేలమ్మ జిట్టా
నిన్నే తేలయ్యి కుట్టా

సీ సీ సీ సీ
సిలకా సిలకా సిలకా
ఇది  సితరాంగి సిలకా
పిలగ పిలగ పిలగా
పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరాకా
ఇది  సేద బాయి గిరాకా
ఉరాక ఉరాక ఉరాకా
సోట్టా బుగ్గే కొరకా

పట్టుకొని జోకిస్తే చేటకే నడుము
ధిమాఖ్ ఖరాబ్ ధిమాఖ్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్త పటాక్ అయ్ తడుము
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
సత్తువని చూపిస్తే పిల్లోడా దినము
దత్తతనే ఇస్తారా మల్లెపూల వనము
ఇస్మార్ట్ ఏ ఈ శంకరు
పేల్చేస్తా నీ బంకరు వస్తావా నాసెంటరు
చూస్తారా నీ టెంపరు అసలుకు నీ కిరాకే నన్నే గెలక్కే
మసులుతుంది దిమాకే నువ్వే ఫసక్ ఏ

జిలేలమ్మ జిట్టా
పిల్లా పాలా పిట్ట
జిలేలమ్మ జిట్టా
నిన్నే తేలయి కుట్టా
సిలక సిలక సిలకా
ఇది  సితరాంగి సిలకా
పిలగ పిలగ పిలగా
పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరాకా
ఇది  సేద బాయి గిరాకా
ఉరాక ఉరాక ఉరాకా
సోట్టా బుగ్గే కొరాకా

ఒంపులో దాచుంచా చెకుముకి రాళ్లు
దిమాక్ ఖరాబ్ ఏ దిమాక్ ఖరాబ్
నిప్పులనే పుట్టించు తాకించే వెళ్లు
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
ఎన్నిలనే మింగేసి ఏమాగుంది ఒళ్ళు
తిన్నెలపై మంచేసా చలో జొన్న సేలు
ఇస్మార్ట్ ఏ ఈ శంకరు
సమరంలో యమ కింకరు అట్లయితే నువ్వు సూపరు
స్వర్గాలే మన ప్రాపరు
ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే
వొద్దు అంటే సిరాకే తెల్ల వారకే


రచన                             : కాసర్ల శ్యామ్ 

సంగీత దర్శకుడు       : మనిశర్మ 

పాడినవారు                   : కీర్తన శర్మ , సాకేత్ 

Comments

Post a Comment