- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
భార్యాభర్తల జోకులు :
భార్యాభర్తలిద్దరూ బాగా గొడవపడ్డారు. భార్యతో వాదించలేక గొడవ ఆపేసిన భర్త కోపంతో ఇలా అన్నాడు..
భర్త: ఆదేవుడు నాతప్పుంటే నన్ను తీసుకపోతాడు. అన్నాడు ...
భార్య : ఆ దేవుడే కనుక ఉంటే నా పసుపుకుంకాలే పోతాయి లెండి , అంది మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకుంటూ ...
భర్త షాక్ .....😨😨😨భార్య రాక్ ...😎😎😎
Latest Telugu Jokes. Telugu Jokes videos.
Telugu Jokes
Telugu jokes comedy
Wife and Husband Jokes in Telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment