Harilal Gandhi Children and Grandchildren

                                    హరిలాల్ గాంధీ సంతానం :

( Note : Numbers  : Children,
               👉         :  Grandchildren
              👬          : Great Grand Children )

హరిలాల్ గాంధీకి 5 గురు సంతానం 

1. శాంతి గాంధీ ( చిన్నవయసులో మరణించారు )

2. రాని  పారిఖ్ :

రాణి పారిఖ్ కి 4 సంతానం :

👉అనుశ్రయ  :   లేఖ , రాహుల్

👬లేఖ : దేవ్ , అమల్

👬రాహుల్ : అనూప్ , అవ్ని

👉ప్రబోధ్ : సోనాల్ , ప్రయాగ్

 👬సోనాల్ : రచన , గౌరవ్

 👬ప్రయాగ్ : ప్రాచి , దర్శన్

👉నీలం : సమీర్

 👬సమీర్ : సిద్ధార్థ్, గోపి, పార్త్

👉నవమాలిక :పారుల్ , మనీషా, రవి

 👬పారుల్: సార్థక్ , అనిల్

 👬రవి : నీల్ , ఆకాష్

 👬మనీషా: మిల్లి , దక్ష్

3. మనోరమ మష్రువాలా :

ఒక కూతురు - ఊర్మి

👉ఊర్మి :మ్రిణాల్

 👬మ్రిణాల్  : రేణు

4. రసిక్ లాల్ గాంధీ ( చిన్నవయసులో మరణించారు )

5.కాంతీలాల్  గాంధీ : 

ఇద్దరు పిల్లలు : శాంతి, ప్రదీప్


👉శాంతి : అంజలి, అనిత,


👉ప్రదీప్: ప్రియా, మేఘ


Comments