Indira Gandhi Full name ( ఇందిరా గాంధీ పూర్తి పేరు ఏంటో తెలుసా ?)

ఇందిరా గాంధీ పూర్తి పేరు :

ఇందిరా గాంధీ , ఈమె జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూల ఒక్కగానొక్క  కుమార్తె. ఈమె పూర్తి పేరు "ఇందిరా ప్రియదర్శిని ."  కానీ ఇందిరా పక్కన గాంధీ అనే పేరు ఎలా చేరిందంటే " ఇందిరా పార్శి వ్యక్తి అయినా ఫిరోజ్ జహంగీర్ ఘాండీని ప్రేమించి, వివాహం చేసుకుంది. వివాహానికి ముందు ఫిరోజ్ ని గాంధీ మహాత్ముడు దత్తత తీసుకుని తనపేరులోని గాంధీని ఫిరోజ్ పేరుకు చేర్చి ఇంగ్లాండ్ లో అఫిడవిట్ లో ఫిరోజ్ గాంధీగా మార్చుకున్నాడు. 

     ఫిరోజ్ గాంధీ తో  వివాహం అనంతరం ఇందిరా కాస్త ఇందిరా గాంధీగా మారింది. మాములుగా వివాహం అయ్యాక భర్త ఇంటిపేరు భార్యకు వస్తుంది. కాబట్టి ఇందిరా ప్రియదర్శినికి గాంధీ ఇంటిపేరుగా మారింది.  ఇందిరా గాంధీ ప్రేమ వివాహం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Comments