ismart shankar title song in telugu | ismart shankar songs

పతా హై మెయిన్ కౌన్ హూన్
శంకర్ ఉస్తాడి  ఇస్మార్ట్ శంకర్

గడబిడ లకు బెఫికర్
సడక్ సడక్ కడక్ పొగర్
ఇస్టయిల్ దేఖో నీచే ఉపర్
ఇష్ ఇష్ ఇస్మార్టే
నామ్ బోలే థో గల్లి హడల్
డబుల్ ధిమాక్ ఉంది ఇధర్
కర్లే అప్ని నీచే నజర్
ఇష్ ఇష్ ఇస్మార్టే
హే హైదరాబాద్ షాహర్ మెయి
పుచో బే సాలే
చార్మినార్ చాదర్‌ఘాట్ అంతా నాధే

కిరి కిరి కిరి కిరి కిరి కిరి
జెస్తే మాకి కిరికిరే
హహాహా ఇస్మార్ట్ శంకర్

ఇహ్ బీర్ ఎస్కుంట బిందసుగుంట
బామ్ భోలే షాంబో శివ
నను వికెటోడు దునియాల లేడు
యదున్న నాదే  హవా

ఎడైనా గని పదార్థం
చాయ్ బత్తి పెసెట్టిల్
తెగలేదంటే అగర్
సర్ పె పొద్ ధున్ బాటిల్
ఇస్మైల్ ఏమో కిర్రాక్ బ్రదర్
కటౌట్ ఏమో గరం ఫిగర్
 అక్కడ్ బక్కడ్ ఏక్ హి టక్కర్
ఇస్మార్ట్ శంకర్
దిగిందంటే ఖతం మ్యాటర్
మక్కెలిరగదీసేమ్యాటర్
కటక్ మాటకు చట్టర్ బట్టర్
ఇస్మార్ట్ శంకర్ ఓయ్

హహహ ఇస్మార్ట్ శంకర్
ఏయ్ బొమ్మ, నువ్ హు అంటే గోల్కొండ రిపేర్ చేసి
నీచేతిలో పెడ్తా నిన్ను బేగం ని చేసి కిల్లా మీద కూసో బెడ్తా
హహహ క్యా బోల్తీ ....ఆహ్

చల్ బె సాలె నీలాంటోళ్లని మస్తు చూష్ణ
దిల్ నే పతంగిలా ఎగరేస్క పోయే
కద్దు ఖ ఖీర్ లడ్కి , నా కంట్ల వడితే ఇడిసేదే లేదు
పట్టేస్తా ఉరికి ఉరికి
బాస్ హేయ్ ఏక్ నజర్ , బజేగా దిల్ కి బజార్
దే దుంగా బంతి ఫ్లవర్
గుంగురు గుంగురు గల్ గల్
ఫిదా హువా దేఖ్ కె షకల్
లవ్ జేస్త రాత్రిపగల్
కొని వెడతా కిలో నగల్
ఇస్మార్ట్ శంకర్
నడుం చూస్తే సెంటీమీటర్
వెనక్కొస్తా కోలోమీటర్
గిఫ్ట్ ఇస్తా 7 సీటర్
ఇస్మార్ట్ శంకర్


"హే ఇస్మార్ట్ నువ్వు తురుము రా "



సినిమా                      :ఇస్మార్ట్ శంకర్ 

సంగీత దర్శకులు   :మణిశర్మ 

పాడినవారు              : అనురాగ్ కులకర్ణి 

రచన                         :భాస్కర భట్ల 



Comments