- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా
ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా
ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా
ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయె నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం
మనసే మొయ్యలేనంతలా
పట్టి కలవలేనంతల
విప్పీ చెప్పలనేంతల
హాయే కమ్ముకుంటుందిగా
ఎంటో చంటి పిల్లాడిలా
నేనే తప్పిపోయానుగ
నన్నే వెతుకుతు ఉండగా
నీలో ధోరుకుతున్నానుగ
"ఉండిపో ఉండిపో"
సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా
మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా యెటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలానవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మల్లి పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుకల్లనే తిప్పగా
నేనో రంగుల రత్నమై
చుట్టు తిరుగుతున్నానుగ
తలా నిమిరేచనువవుతా
నువ్వు గాని పోలమారుతుంటే
ఆ మాటే నిజమైతే
ప్రతీ సారీ పోలమారిపోత
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా
ప్రాణం నీదని నాదని
రెండు వేరుగా లావుగా
ఎప్పుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మనకథ
సినిమా : ఇస్మార్ట్ శంకర్
సంగీత దర్శకులు :మణిశర్మ
పాడినవారు : అనురాగ్ కులకర్ణి
ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా
ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా
ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయె నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం
మనసే మొయ్యలేనంతలా
పట్టి కలవలేనంతల
విప్పీ చెప్పలనేంతల
హాయే కమ్ముకుంటుందిగా
ఎంటో చంటి పిల్లాడిలా
నేనే తప్పిపోయానుగ
నన్నే వెతుకుతు ఉండగా
నీలో ధోరుకుతున్నానుగ
"ఉండిపో ఉండిపో"
సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా
మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా యెటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలానవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మల్లి పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుకల్లనే తిప్పగా
నేనో రంగుల రత్నమై
చుట్టు తిరుగుతున్నానుగ
తలా నిమిరేచనువవుతా
నువ్వు గాని పోలమారుతుంటే
ఆ మాటే నిజమైతే
ప్రతీ సారీ పోలమారిపోత
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా
ప్రాణం నీదని నాదని
రెండు వేరుగా లావుగా
ఎప్పుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మనకథ
సినిమా : ఇస్మార్ట్ శంకర్
సంగీత దర్శకులు :మణిశర్మ
పాడినవారు : అనురాగ్ కులకర్ణి
ismart shankar movie songs
ismart shankar movie songs lyrics
ismart shankar undipo undipo song
undipo undipo song lyrics.
- Get link
- X
- Other Apps
Comments
thank you for this helpful content and really valuable post you share...
ReplyDeletebreaking news in hindi
Nice post, please check my blog friend Celebrities Adda!
ReplyDeletejust a correction "Adagaali Gani Nuvvu Alavokaga
ReplyDeleteNaa Praanamaina Istha Adagocchuga"
FILMY ZILLA
ReplyDeletehttps://thevocalnews.com/
FILMYZILLA
ReplyDeletehttps://thevocalnews.com/
amazing movie i love it Bangladesh Mobile Phones
ReplyDeleteBOLLYWOOD NEWS
ReplyDeletehttps://thevocalnews.com/
LATEST BREAKIG NEWS
ReplyDeletehttps://thevocalnews.com/
ReplyDeletehttps://www.vedicayurvedas.com/
Nice post. Very educative. Jazz Net packages
ReplyDelete