Red Rose image | erra gulabi | ఎర్ర గులాబీ ఫోటోలు

ఎర్రగులాబీ ఫోటోలు
ఎర్రగులాబీ ఫోటోలు
ఎర్రగులాబీలు ఎటువంటి వారినైనా ఆకట్టుకుంటాయి. ఎన్నిరకాల పువ్వులు కళ్ళముందు వున్నా , కళ్ళు మాత్రం గులాబీలవైపే పోతాయి. అందులోనూ ఎర్ర గులాబీలు మరీ ప్రత్యేకం. ఈ పువ్వులను ఇష్టపడని వారుండరు. 

Comments