- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఏ చోట నువ్వున్న ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలోన దాచేసా
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
ఇన్నాళ్ల నామౌనం వీడాలి నీకోసం
కలిసొచ్చేనే కలం దొరికింది నీ స్నేహం
నాదన్న ఆశాంతం చేస్తాను నీ సొంతం
రాదింక ఎదూరం నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోన దాచేసా
" నిన్నలు మరిచేలా "
రెప్పలు మూసున్న నీ నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా
" నిన్నలు మరిచేలా "
వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలోన దాచేసా
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
ఇన్నాళ్ల నామౌనం వీడాలి నీకోసం
కలిసొచ్చేనే కలం దొరికింది నీ స్నేహం
నాదన్న ఆశాంతం చేస్తాను నీ సొంతం
రాదింక ఎదూరం నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోన దాచేసా
" నిన్నలు మరిచేలా "
రెప్పలు మూసున్న నీ నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా
" నిన్నలు మరిచేలా "
Saaho
Saaho movie
Saaho movie Songs
Saaho movie songs in Telugu
Saaho Prabhas
Saaho Yechota nuvvunna song
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment