Telugu Jokes | Wife and Husband Jokes in Telugu

సీత : ఎందుకే మీ ఆయన్ని అంత గట్టిగా కొట్టావ్ ?

గీత: నవల చదువుకుంటుంటే డిస్టర్బ్ చేసాడు

సీత : ఏ నవల ?

గీత : పతియే ప్రత్యక్ష దైవం

సీత షాక్ 😧😧😧 ....గీత రాక్ 😎😎😎


Comments