తండ్రి - కొడుకు మార్కుల జోక్ | తెలుగు జోక్స్ | telugusanchika

తండ్రి : మొన్న రాసిన పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి ?

బంటి : నా స్నేహితుడి కన్నా 5 మార్కులు తక్కువ నాన్న !

తండ్రి : నీ స్నేహితుడికి ఎన్ని మార్కులు ?

బంటి : 5

                    తండ్రి షాక్ 😯😯.....బంటి రాక్😎😎 !!!!

Comments