- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నాకోసమే
చిరునామా లేని లేఖన్తి నా గానం చేరిందా నిన్ను
ఇన్నాళ్లకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం
తీర్చేసావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహాసాలూచిలికే పరాగాలతో
భాషంటూ లేని బావాలేవో నీచూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరల్ని కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
balasubrahmanyam latest songs.
disco raja songs
nuvvu natho emannavo song
nuvvu natho emannavo song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Just Awesome na
ReplyDelete