- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపునబోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా
వెంకటేశా శ్రీనివాసా
ప్రభో
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీ వాడే
అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అలసితి
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తాకెడి పాదము
బ్రహ్మ కడిగిన పాదము
విన్నపాలు వినవలె వింతవింతలు - అన్నమయ్య సినిమా
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపునబోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా
వెంకటేశా శ్రీనివాసా
ప్రభో
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీ వాడే
అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అలసితి
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తాకెడి పాదము
బ్రహ్మ కడిగిన పాదము
విన్నపాలు వినవలె వింతవింతలు - అన్నమయ్య సినిమా
annamayya movie songs
annamayya movie songs lyrics in telugu
antaryami song lyrics in telugu
antaryami song lyrics in telugu annamayya movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment