- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది??
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై
సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే
ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను
సోదరా.... దుశ్శాసన !!
అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము
మామా.... గాంధారసార్వభౌమా !!
సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము
పరిజనులారా .....
పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు
కళ్యాణభట్టులారా .....
మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు
వంధిమాగధులారా.....
కర్ణ మహారాజును కైవారము గావింపుడు
పుణ్యాంగనలారా .....
ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది
బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్య
ప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు
నేడీ సకలమహాజనసమక్షమున
పండితపరిషన్మధ్యమున
సర్వదా సర్వదా శతదా సహస్రదా
ఈ కులకలంక మహాపంకిలమును
శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను
ఏమంటివి? ఏమంటివి ? డైలాగ్ తెలుగు లిరిక్స్
.
daana veera soora karna dialogue lyrics
daana veera soora karna dialogue lyrics in telugu
sr ntr daana veera soora karna dialogue lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment