anjaneeputruda song lyrics in telugu

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ మీద నాకు యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ యాహా
ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ మీద నాకు యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ
అమ్మనీ జిమ్మడా అందాల పావడా
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు
యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ
ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి
స్పీడుతో దంచకే చింతామణి
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యటకి

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ  మీద నాకు యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ

నారి నాంచారామ్మో డోరి మారుధ్ధమ్మో
బండి తోసే బజ్జిల పాప
మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో
బండినేలే మీసాల మామా
సరుకేమో అహా తెగ చీపు ఓహో
తళుకేమో ఓహో యమ టాపు
పలుకేమో ఓహో పిడిబాకు అహా
మనసేమో అహ నవ టాపు
పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే
అమ్మనీ జిమ్మడా అందాల పావడా
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా యాహో
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ  మీద నాకు యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ

కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా
పక్కనీతో పండించుకుంటా
బేరం నిన్నేచేస్తా లాభం లాగించేస్తా
మంచమంతా వడ్డించు కుంటా
మడిసేమో ఒహో ఎపుడంటా అహా
మగడైతే అహా యమ జంటా
కదిలిస్తే అబ్బో కదలంట అహా
వదిలేస్తే అదే ఒకతంటా
నసపెట్టే వసపిట్ట
నను ఎడా పెడా కవ్వించకే

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ  మీద నాకు యాహా హ ఆహా యాహో
అమ్మనీ జిమ్మడా అందాల పావడా
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు
యాహా హ ఆహా యాహో
యయ యయ యయ యయ
ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి
అరె స్పీడుతో దంచకే చింతామణి
చలకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యటకి

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా
నీ మీద నాకు యాహా ఆహా యాహా
యయ యయ యయ యయ యాహా

Comments